నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 28 : మదనపల్లి పట్టణం లో బుధవారం ఉదయం కురువంకకు చెందిన దూదాకుల షరీఫ్ కు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనినిధి రూ 64500/- చెక్కు ను కురవంక లో నివాసం ఉన్న లబ్దిదారుని ఇంటికి వెళ్లి చెక్కును అందచేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. ఎమ్మెల్యే కురవంక కు రావడం తో స్థానిక ప్రజలతో చర్చించిన వారికి ఉన్న సమస్యలపై అరా, సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ త్వరతగతిన పరిస్కారం చేస్తామని స్థానికులకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే
Admin
Namitha News