Saturday, 25 July 2026 11:29:54 PM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జాతి మణిరత్నం - రేపన మల్లికార్జున

Date : 10 January 2026 07:49 PM Views : 1157

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 10 : స్వాతంత్ర సమరయోధుడు రేనాటి ముద్దుబిడ్డ తెల్ల దొరల పాలన పై అలుపెరగని పోరాటం చేసి బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన విప్లవ వీరుడు వడ్డే ఓబన్న వడ్డెర జాతికే మణిరత్నంగా నిలిచాడని తంబళ్లపల్లె మండల వడ్డెర సంఘం అధ్యక్షుడు రేపన మల్లికార్జున కొనియాడారు. శనివారం వడ్డెర సంఘ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అలనాటి స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ గా ప్రకటించడం హర్షనీయమన్నారు. 11వ తేదీ ఆదివారం ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ప్రతి ఒక్క వడ్డెర కులస్తుడు కలిసి రావాలన్నారు. ఓబన్న స్ఫూర్తితో వడ్డెర జాతిని ఎస్టి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు పూజారి వెంకటరమణ, మహిళా నాయకురాలు రామలక్ష్మి, తేపల్లె రెడ్డప్ప, తేపల్లె నరసింహులు, నాగరాజు, నడిపన్న, శివశంకర, రమణ, మల్లప్ప, అరుణ, సిద్ధమల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: