Monday, 27 July 2026 03:32:34 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

గుండ్ల పల్లెలో దళితుల భూముల ల్యాండ్ డెవలప్మెంట్

50 ఎకరాలు బంజరు సాగు భూములయ్యాయి

Date : 23 March 2026 08:39 PM Views : 207

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 23 ః తంబళ్లపల్లె మండలంలోని గుండ్లపల్లి పంచాయతీలో ల్యాండ్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా దశాబ్దాలుగా బంజరు భూములుగా మిగిలిన దళితుల భూములను సాగు భూములగా మారి వారి జీవితాల్లో వెలుగులు నిండాయి. ఏడాది క్రితం మండలంలో గుండ్లపల్లి పంచాయతీ లో దళితుల భూములు రికార్డులలో భూములు రాళ్లు గుట్టలు తప్ప సాగుభూమి లేకపోవడంతో దళిత రైతులు వ్యవసాయం లేక కూలీలకే పరిమితమయ్యారు. ఈ సమస్య పరిష్కారం లో భాగంగా స్థానిక పోర్డు స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ జె. లలితమ్మ ఆధ్వర్యంలో దళితుల భూముల సాగులోకి తేవడానికి ఏపీఎఫ్ ఫౌండేషన్ సహకారంతో శ్రీకారం చుట్టారు. ఏడాదిగా గుండ్లపల్లి దళితవాడ కు చెందిన 50 మంది రైతుల 50 ఎకరాలు భూములను గుర్తించి వారి భూములను సాగు లోకి తేవడానికి నిరంతర కృషి చేశారు. గత రబీ సీజన్లో ల్యాండ్ డెవలప్మెంట్లో సాగులోకి తెచ్చిన భూములలో ప్రకృతి వ్యవసాయం పై అవగాహన తోబాటు వారికి అన్ని రకాల విత్తనాలను సైతం ఉచితంగా సరఫరా చేసి వారి అభివృద్ధికి తోడ్పడ్డారు. నేడు ఆ భూముల్లో దళిత రైతులు ఉలవలు, వేరుశనగ, మొక్కజొన్న, కంది, సజ్జ,చిరుధాన్యాలు, పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు పంటలు వేసి లబ్ధి పొందుతున్నారు. ఈ విషయమై ల్యాండ్ డెవలప్మెంట్ లో లబ్ధి పొందిన దళిత రైతులు వేటా మల్లికార్జున, లక్ష్మయ్య, సిద్ధప్పలు మాట్లాడుతూ మాకు పోర్డు సంస్థ డైరెక్టర్ జె.లలితమ్మ, ప్రతినిధి రమణ ద్వారా భూమి సాగులోకి వచ్చి ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నట్లు చెప్పారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: