Sunday, 26 July 2026 05:42:18 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

బదిలీపై వెళ్ళిన ఆలయ మాజీ ఇన్స్పెక్టర్ కి భక్తుల ఘన సన్మానం

మాజీ ఇన్స్పెక్టర్ కి కృష్ణమూర్తి కి ఘన సన్మానం

Date : 09 May 2026 05:16 PM Views : 178

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - మే 09 : అన్నమయ్య జిల్లా,పుంగనూరు టీటీడీ పరిధి లోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన సి.కృష్ణమూర్తి ఇటీవల బదిలీ పై తిరుపతి లోని జెఈఓ (హెల్త్ & ఎడ్యుకేషన్) కార్యాలయానికి సి.సి.గా బదిలీ అయ్యారు. ఈ సందర్బంగా శనివారం టిటిడి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నకు వచ్చిన క్రిష్ణమూర్తి ని కలసిన భక్తులు మాట్లాడుతూ ఆలయం లో దసరా బ్రహ్మోత్సవాలు, స్వామి వారి కైంకార్యాలు, శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయం లో పూజల నిర్వహణ, భక్తులలో భక్తి శ్రద్దలను పెంపొందించేల విధులు నిర్వహించడం ను కొనియాడారు. అనంతరం ఆయనను భక్తులు, మిత్రులు కలసి ఆయనను ఘనంగా సన్మానిచడం జరిగింది.సన్మాన కార్యక్రమం లో భక్తులు టీవీఏస్ ప్రసాద్,అమరావతి సురేష్,చంద్రశేఖర్ రాజు,సతీష్ రాజు,రాఘవేంద్ర,భూపాల్ రాజు,ఆలయ ఇన్స్పెక్టర్ యస్వంత్,సిబ్బంది సాయి తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: