Sunday, 26 July 2026 04:36:22 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ఘనంగా మంత్రి ఆనం వారసుని జన్మదిన వేడుకలు

కొండ్రేడ్డి సౌరీష్ వీరా రెడ్డి జన్మదిన వేడుకల సందర్బంగా అన్నదానం కార్యక్రమం

Date : 26 June 2026 07:47 PM Views : 150

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - జూన్ 26 : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మనవడు బద్వేల్ వాసి మాజీ మంత్రి వీరారెడ్డి ముని మనవడు, ఆనం కుమార్తె లీల కైవల్య రెడ్డి, కొండ్రెడ్డి. రితీష్ రెడ్డి దంపతుల ప్రధమ పుత్రుడు చిరంజీవి చిన్నారి కొండ్రెడ్డి సౌరిస్ వీరారెడ్డి జన్మదినం సందర్భంగా నేడు ఆత్మకూరు పట్టణ తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి మరియు పార్టీ నేతల ఆదేశాలతో తెలుగు యువనేత నెల్లూరు శివారెడ్డి సూచన సలహాలతో కొండ్రెడ్డి సౌరిస్ వీరారెడ్డికి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరు పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఉదయగిరి సుధాకర్, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు తోట సందీప్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మొదట దేవాలయాల్లో పూజలు నిర్వహించి అనంతరం భారీ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బాణాసంచా కాల్చి స్వీట్లు కేకు పంచిన అనంతరం సుమారు 1000 మందికి అన్నా క్యాంటీన్లో ఈరోజు పూర్తిగా ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయగిరి సుధాకర్, తోట సందీప్, బి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఆత్మకూరు అభివృద్ధి,ఆత్మకూరు శ్రేయస్సు కాంక్షించే ఆనం రామనారాయణ రెడ్డి గారి వారసులు ఎంతో సంతోషంగా ఉండాలని వారి మనవడు భగవంతుని ఆశీస్సులతో ఆనందంగా ఉండాలని కోరుతున్నామని తెలిపారు. ఈ జన్మదినం వేడుకల కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు చింతా సునీల్, చింతా మనోజ్, బొగ్గవరపు మహేంద్ర, శ్రీనాథ్, చంద్రబాబు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.. కేక్ కటింగ్ నిర్వహించిన అనంతరం అన్న క్యాంటీన్ లో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: