Monday, 27 July 2026 04:30:49 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

అన్నమయ్య జిల్లా డీసీసీ జనరల్ సెక్రెటరీ గా సయ్యద్ సమీరుద్దీన్

Date : 16 November 2025 11:54 PM Views : 201

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - నవంబర్ 16 : అన్నమయ్య జిల్లా నూతన డిసిసి జనరల్ సెక్రెటరీగా గుర్రంకొండ వాసి సయ్యద్ సమీరుద్దీన్ ను నియమిస్తూ జిల్లా డిసిసి అధ్యక్షులు గాజుల భాస్కర్ నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సమీరుద్దీన్ మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి తన వంతు పూర్తి కృషి చేస్తానని తెలియజేశారు. తనను జనరల్ సెక్రటరీగా నియమించిన డీసీసీ అధ్యక్షుడు గాజుల భాస్కర్ గారికి, సహకరించిన పీలేరు నియోజకవర్గం కన్వీనర్ సోమశేఖర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చీఫ్ సెక్రటరీ అమీర్ భాషా, డిసిసి వైస్ ప్రెసిడెంట్ ధర్బార్ భాష, డిసిసి జనరల్ సెక్రెటరీ ఖాదర్ ఖాన్, సుండుపల్లి మండల అధ్యక్షుడు సల్మాన్, అర్షద్ అలీ పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :