నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - డిసెంబర్ 13 : రాష్ట్ర అధ్యక్షులు పీవీన్ మాధవ్ గారు చేపట్టిన అటల్ -మోదీ సుపరిపాలన ధర్మవరం నుంచి శ్రీకాకుళం వరకు చేపట్టేయాత్ర రేపు అనగా 14-12-2025 గుర్రంకొండ మండల అధ్యక్షులు రామాంజులు మాట్లాడుతూ అటల్ బీహార్ వాజ్ పాయ్ విగ్రహావిష్కరణ తరువాత బహిరంగ సభ కార్యక్రమం విజయవంతం చేయాలని గుర్రంకొండ మండల బిజెపి అధ్యక్షులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి. శ్రీనివాసులు. రెడ్డి మున్నాయుడు. భరత్. సుధాకర్ రెడ్డి. హరీష్. రామ్మూర్తి మొదలగు వారు పాల్గొన్నారు
Reporter
Namitha News