నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అమరావతి - బాల్యవివాహాల నియంత్రణకు ఒక వినూత్న నిబంధనను పరిశీలిస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఇకపై పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను తప్పనిసరిగా ముద్రించేలా సరికొత్త నిబంధన తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిపిన మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అదితి తట్కరే దీనిపై అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం
Reporter
Namitha News