Sunday, 26 July 2026 10:06:29 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

సమగ్ర కుటుంబ సర్వే లో పూర్తి వివరాలు సేకరించండి - ఏవో థామస్ రాజా

వీఆర్వో , సచివాలయం సెక్రటరీ లతో ఎంపీడీఓ సమీక్ష

Date : 17 December 2025 10:13 PM Views : 150

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 17 : తంబళ్లపల్లె మండలంలోని 21 గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది సమగ్ర కుటుంబ సర్వేలో పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఏవో థామస్ రాజా సూచించారు. బుధవారం ఆయన మండలంలోని కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తో జరిగిన సమీక్షలో మాట్లాడుతూ ప్రతి కుటుంబంలోని 22 అంశాలకు చెందిన ప్రశ్నావళిని పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరించాలని మీరు చేసే ఈ సర్వే ద్వారా కుటుంబంలోని ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, పూర్తి సమాచారాన్ని సేకరించినట్లు అవుతుందని ఈ సర్వే త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు మారుతీ కుమార్, వెంకటేశ్వర ప్రసాద్, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :