నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వైద్యం కామేశ్వరమ్మ గారి జ్ఞాపకార్థం ... వైద్యం కుటుంబ సభ్యులు ధాత్రి ఆనంద నిలయంలోని వృద్ధులకు స్వెటర్స్ ను, స్కార్ఫులను, మఫ్లర్ ర్లను అందించారు ఆనంద నిలయంలోని వృద్ధులందరూ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ధాత్రి ఆనంద నిలయం ద్వారా వైద్యం కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు *Dr. స్వాతి చక్రపాణి*
Reporter
Namitha News