Monday, 27 July 2026 12:07:30 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

రాష్ట్ర స్థాయి తెలుగు ఖేల్ ఇండియా కు ఎన్నికైన గుర్రంకొండ జడ్పి హైస్కూల్ విద్యార్థులు

ప్రసన్న కుమార్, హరినాథ్ రెడ్డి లకు పలువురి అభినందనలు

Date : 10 November 2025 06:47 PM Views : 272

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - నవంబర్ 10 : తిరుపతి లో జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా ఫెన్సింగ్ సీనియర్ సెలక్షన్స్ లో గుర్రంకొండ జడ్పిహెచ్ఎస్ కు చెందిన విద్యార్థులు తెలుగు ఖేల్ ఇండియా సెలక్ట్ అయిన విద్యార్థులు ప్రసన్న కుమార్, హరినాథ్ రెడ్డి లు. ఈ విద్యార్థులు 11వ తేదీ జిఎస్ఎల్ మెడికల్ కళాశాల రాజమండ్రి నందు జరుగు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపిన ప్రధానోపాధ్యాయులు. ఖేల్ ఇండియా కు సెలెక్ట్ అయిన విద్యార్థులను, కోచ్ రవీంద్రనాథ్, పిడి. పద్మలత, పి.ఈ.టి. శ్రావణి, ఉపాధ్యాయ బృందం ను పలువురు అభినందనలు తెలిపారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :