నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 26 : మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముగ్గురు లబ్దిదారుల ఇండ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మమేకమై ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను వారి కుటుంబీలకు అందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ సందర్భంగా లబ్దిదారుల కుటుంబీకులు కృతజ్ఞతతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా కు జీవితాంతం రుణపడి ఉంటామని హర్షం వ్యక్తం చేసారు
Reporter
Namitha News