నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 22 : తన మైనర్ బాలిక ను అపహారించి తీసుకెళ్లిన వివాహితుడు హరినాథ్ పై 19న మొలకలచెర్వు పి. యస్. లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా, నా బిడ్డ ను నాకు అప్పగించకుండా పోలీసులు తగు చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఎస్పీ కి ఫిర్యాదు చేయాలని మదనపల్లి కి వచ్చిన తండ్రి ఆదినారాయణ... మొలకల చెర్వు మండలం కదిరినాధుని కోట పంచాయతీ బీగు వారి పల్లి కి చెందిన ఆదినారాయణ కుమార్తె 17 సం మైనర్ బాలిక ను అపహారించుకొని వెళ్లిన వివాహితుడు 40 సం పోతుల హరినాథ్... ఇంటర్మీడియట్ చదువుతున్న బాలిక కు మాయ మాటలు చెప్పి లొంగధీసుకొన్న జనసేన ఇంచార్జ్ సాయినాథ్ అన్న హరినాథ్ కొంతకాలం క్రితం గొడవ జరగడం తో కళాశాల ను మాన్పించి ఇంటివద్దనే ఉంచుకొన్న తల్లితండ్రులు. 19న గ్రామం లో భయ బ్రాంతులకు గురిచేసి బాలిక ను కిడ్నాప్ చేసుకొని వెళ్లిన హరినాథ్ పై 19వ తేదీ రాత్రి మొలకలచెర్వు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆదినారాయణ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయం చేయాలని మదనపల్లి ఎస్పీ కి ఫిర్యాదు చేయడానికి వచ్చానని మీడియా ను ఆశ్రయించిన బాలిక తండ్రి, బంధువులు. మొలకల చెర్వు పోలీసులను ఘటన పై వివరణ అడుగగా ఫిర్యాదు మేరకు మైనర్ బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించిన మొలకలచెర్వు ఇన్స్పెక్టర్
Admin
Namitha News