Sunday, 26 July 2026 01:12:39 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

తంబళ్లపల్లె లో ముమ్మరంగా ఉచిత పశు వైద్య శిభిరాలు

4612 పశువులకు ఆరోగ్య శిబిరాల ద్వారా వైద్యం - పశువైద్యాధికారి విక్రం రెడ్డి

Date : 30 January 2026 07:50 PM Views : 145

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 30 : తంబళ్లపల్లె మండలంలో రాష్ట్ర ప్రభుత్వం, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 22 గ్రామాలలో పశు ఆరోగ్య శిబిరాల ద్వారా ఈనెల 19వ తేదీ నుండి 30 వరకు 4612 పశువులకు వైద్యం అందించామని మండల పశువైద్యాధికారి విక్రమ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆర్ ఎన్ తాండ, జుంజుర పెంట పంచాయతీలలో పశువులకు బ్యూటీ టాక్స్ పిచికారి, గర్భకోశ వ్యాధులకు చికిత్స, నట్టల నివారణకు ముందు తాపించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులకు సీజనల్ వ్యాధుల నివారణకు టీకాలు వేయించుకోవాలని అదేవిధంగా పశు బీమా పథకం కింద పాడి రైతులు రూ300 చెల్లించి రూ మూడేళ్ల కాలానికి 30వేలు బీమా పొందవచ్చని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంబులెన్స్ డాక్టర్ ఇందు, సహాయకులు భాస్కర్ రెడ్డి, సాదిక్ భాషా, శివా నాయక్, బాబ్జాన్, నాయక్, ప్రవీణ్, రమేష్ రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :