Monday, 27 July 2026 12:06:23 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

చిన్నమండ్యం వాసులకు సి.యం. చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు

ముగ్గురు లబ్ధిదారులకు 6.70 లక్షల రూపాయల బంగారు రుణమాఫీ కి చెక్కులు పంపిణీ

Date : 25 November 2025 02:14 PM Views : 215

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - నవంబర్ 25 : అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడి గ్రామ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరాయి. ముఖ్యమంత్రి ఆదేశాలపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తక్షణ చర్యలు తీసుకొని డిఎంఎఫ్–సిఎస్‌ఆర్ నిధుల నుంచి మొత్తం ₹6.70 లక్షలు విడుదల చేశారు. ముగ్గురి లబ్ధిదారుల బంగారు రుణమాఫీ చేశారు: మాలేపాటి హేమలత – ₹75,000, మాలేపాటి ఈశ్వర – ₹1,26,000, ముంతాజ్ బేగం – ₹4,69,000 ఈ చెక్కులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం ఉదయం లబ్ధిదారులకు అందజేశారు. రుణమాఫీ పొందిన లబ్ధిదారులు ముఖ్యమంత్రి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌ లకు కృతజ్ఞతతో ధన్యవాదాలు తెలిపారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :