Sunday, 26 July 2026 11:43:04 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

బీహార్ లో బి.జె.పి. ఘనవిజయం పై తంబళ్లపల్లెలో సంబరాలు.

Date : 14 November 2025 08:47 PM Views : 230

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 14 ః బీహార్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి మిత్రపక్షాలు రికార్డు స్థాయిలో ఘన విజయం సాధించడం పై తంబళ్లపల్లె మండల కేంద్రంలో బిజెపి నాయకులు సంబరాలు చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం మండల బిజెపి అధ్యక్షుడు రమణ ఆధ్వర్యంలో క్రాస్ రోడ్ లో బాణసంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ భవిష్యత్తులో ఎన్ డి ఏ కూటమికి దేశంలో రాష్ట్రంలో తిరుగు లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవడం ఖాయమని హర్షద్వానాల మధ్య ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ మండల అధ్యక్షులు రామస్వామి రెడ్డి, రాఘవరెడ్డి, హరినాథరెడ్డి, డీలర్ సుబ్బయ్య, మగ్గాలు లక్ష్మయ్య, చక్రపాణి, నరసింహారెడ్డి, శంకర్ రెడ్డి, కూటమి నాయకుడు రామాంజులు, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :