Monday, 27 July 2026 03:13:37 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

1,2 డిపోలను తనిఖీ చేసిన కడప జోన్ ఈడీ రాఘవ కుమార్

ఘనంగా సన్మానించిన ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు

Date : 17 April 2026 07:44 PM Views : 140

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 1,2 డిపోలను తనిఖీ చేసిన కడప జోన్ ఈడీ రాఘవ కుమార్ - ఘనంగా సన్మానించిన ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు మదనపల్లె : ఏపీపిటీడీ కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాఘవ కుమార్ శుక్రవారం 1,2 డిపోల విస్తృత సాయి తనిఖీ నిమిత్తం మదనపల్లికి విచ్చేశారు.ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా ఈయు కమిటీ సభ్యులు,మదనపల్లి 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ కమిటీ సభ్యులు మరియు ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు పుష్పగుచ్చం అందజేసి,శాలువాలతో ఘనంగా సత్కరించారు.అదేవిధంగా అన్నమయ్య జిల్లా డీపీటీఓ రాముకి పుష్పగుచ్చం అందజేశారు.మదనపల్లి బస్టాండ్,కార్గో పాయింట్స్,మదనపల్లి 1,2 డిపోల గ్యారేజీలను ఆయన తనిఖీ చేశారు.అదేవిధంగా జిల్లా నాయకులు కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలపై ఈడికి వినతి పత్రం అందజేశారు.డీపీటీఓ కార్యాలయాన్ని మదనపల్లికి త్వరగా తరలించాలని,మదనపల్లిలో ఆర్టీసీ డిస్పెన్సరీనీ ఏర్పాటు,రెస్ట్ రూములు,పరిశుభ్రమైన టాయిలెట్స్ ఏర్పాటు,టిమ్ లలో డేటా ఆనులో ఉండటం వలన పవర్ బ్యాంకు ఉన్ననూ,టిమ్ చార్జింగ్ తొందరగా అయిపోతుందని,కాబట్టి టిమ్ లో డేటా ఆఫ్ సెట్టింగ్స్ ఏర్పాటు,మదనపల్లి జిల్లా అయినందున,జిల్లా కేంద్రంలో పనిచేసే ఉద్యోగులకు హెచ్.ఆర్.ఏ 12 శాతం నుండి 16 శాతానికి పెంచాలని వంటి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఈడీకి అందజేశారు.ఈ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మదనపల్లి 1,2 డిపోల మేనేజర్లు వెంకటరమణారెడ్డి,అమరనాథ్,అన్నమయ్య జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ చైర్మన్ పీవీ బయ్యారెడ్డీ,జిల్లా గౌరవ అధ్యక్షుడు సీఏ బాబు,జిల్లా కార్యదర్శి సాంబశివరెడ్డి,ఉపాధ్యక్షుడు ఎస్.కె రెడ్డి,మదనపల్లి - 1 డిపో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు కె.శివయ్య మరియు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు,సభ్యులు పాల్గొన్నారు. మదనపల్లె : ఏపీపిటీడీ కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాఘవ కుమార్ శుక్రవారం 1,2 డిపోల విస్తృత సాయి తనిఖీ నిమిత్తం మదనపల్లికి విచ్చేశారు.ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా ఈయు కమిటీ సభ్యులు,మదనపల్లి 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ కమిటీ సభ్యులు మరియు ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు పుష్పగుచ్చం అందజేసి,శాలువాలతో ఘనంగా సత్కరించారు.అదేవిధంగా అన్నమయ్య జిల్లా డీపీటీఓ రాముకి పుష్పగుచ్చం అందజేశారు.మదనపల్లి బస్టాండ్,కార్గో పాయింట్స్,మదనపల్లి 1,2 డిపోల గ్యారేజీలను ఆయన తనిఖీ చేశారు.అదేవిధంగా జిల్లా నాయకులు కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలపై ఈడికి వినతి పత్రం అందజేశారు.డీపీటీఓ కార్యాలయాన్ని మదనపల్లికి త్వరగా తరలించాలని,మదనపల్లిలో ఆర్టీసీ డిస్పెన్సరీనీ ఏర్పాటు,రెస్ట్ రూములు,పరిశుభ్రమైన టాయిలెట్స్ ఏర్పాటు,టిమ్ లలో డేటా ఆనులో ఉండటం వలన పవర్ బ్యాంకు ఉన్ననూ,టిమ్ చార్జింగ్ తొందరగా అయిపోతుందని,కాబట్టి టిమ్ లో డేటా ఆఫ్ సెట్టింగ్స్ ఏర్పాటు,మదనపల్లి జిల్లా అయినందున,జిల్లా కేంద్రంలో పనిచేసే ఉద్యోగులకు హెచ్.ఆర్.ఏ 12 శాతం నుండి 16 శాతానికి పెంచాలని వంటి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఈడీకి అందజేశారు.ఈ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మదనపల్లి 1,2 డిపోల మేనేజర్లు వెంకటరమణారెడ్డి,అమరనాథ్,అన్నమయ్య జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ చైర్మన్ పీవీ బయ్యారెడ్డీ,జిల్లా గౌరవ అధ్యక్షుడు సీఏ బాబు,జిల్లా కార్యదర్శి సాంబశివరెడ్డి,ఉపాధ్యక్షుడు ఎస్.కె రెడ్డి,మదనపల్లి - 1 డిపో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు కె.శివయ్య మరియు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు,సభ్యులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :