Monday, 27 July 2026 02:43:04 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పెద్దేరు ప్రాజెక్ట్ పర్యాటక కేంద్రానికి సహకరించండి సార్ !

Date : 17 March 2026 10:36 PM Views : 213

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 17 ః తంబళ్లపల్లె మండల పరిధిలోని పెద్దేరు ప్రాజెక్టు పర్యాటకులకు నిలయంగా ఉండేది. గత రెండేళ్లుగా ఆలనా పాలనా లేక పర్యాటకులు కరువయ్యారు. ఈ విషయమై పెద్దేరు ప్రాజెక్టు చైర్మన్ కొటాల శివకుమార్, కమిటీ సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. మంగళవారం తంబళ్లపల్లె స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి కి పెద్దేరు ప్రాజెక్టుకు రోడ్డు, పార్క్ మరమ్మతులు, ఇన్నర్ రోడ్లు, గెస్ట్ హౌస్ నిర్మాణాలు, కాలువల నిర్మాణాలు ఇంకా పలు సమస్యలపై ఆయనకు వివరించారు. ప్రాజెక్టు పనులు పూర్తయితే వ్యవసాయ రంగం తోపాటు వేలాదిమంది పర్యాటకులకు నిలయంగా మారుతుందని ప్రాజెక్టు అభివృద్ధికి సహకరించాలని కోరారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :