నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కలికిరి - మార్చి 24 : కలికిరి మండలం జాతీయ రహదారి లో గండబోయన పల్లి టోల్ ప్లాజా సమీపంలో ముందు వెళుతున్న డీజిల్ ట్యాంకర్ ను కారు ఢీ కొట్టి డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మంగళవారం జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు వాల్మీకి పురానికి చెందిన ఓ కారు డ్రైవర్ కలికిరి వైపు వెళ్లే క్రమంలో మార్గమధ్యంలోని కలికిరి సమీపంలో ఉన్న టోల్ ప్లాజా వద్దకు రాగానే ముందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ను అదుపుతప్పి ఢీకొట్టాడు. ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్ ను అంబులెన్సు లో తరలించారు వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు
Admin
Namitha News