Monday, 27 July 2026 04:17:57 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

రాజవోలు శివాలయంలో వైభవంగా శివపార్వతుల కళ్యాణం

చిట్టమూరు సుగుణమ్మ, వెంకటరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో కల్యాణమహోత్సవం

Date : 16 February 2026 12:00 PM Views : 365

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఏ.యస్. పేట - ఫిబ్రవరి 16 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం రాజవోలు గ్రామంలో వెలిసి ఉన్న ఎంతో మహిమాన్వితమైన శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానం లో శివరాత్రి సందర్భంగా స్వామివారి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు..రాజవోలు గ్రామం లో తొమ్మిది సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో ప్రతి ఏడాది క్రమం తప్పకుండా పూజ కైవర్యాలు, కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.. దేవస్థానం నిర్మిత ధర్మకర్తలైన చిట్టమూరు.వెంకటరెడ్డి,సుగుణమ్మ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించారు. శివరాత్రి రోజు తెల్లవారుజాము నుండి ప్రత్యేక అర్చన పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు సాయంత్రం ప్రత్యేక పూజ అమ్మవారి స్వామివారిల విగ్రహాలతో కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించి దేవాలయం వద్ద చిట్టమూరు వెంకటరెడ్డి సారధ్యంలో గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.. ఈ కళ్యాణ మహోత్సవానికి గ్రామంలోని భక్తులు భారీగా హాజరై స్వామివారిని అమ్మవారి కళ్యాణాన్ని తొలగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :