నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిమ్మనపల్లి - మే 21: నిమ్మనపల్లె మండలం ఆచార్లపల్లె గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు R J వెంకటేష్ గారి తల్లి గారయిన శ్రీ రాటకొండ సీతాదేవి గారి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న *తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు* గారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు మెహబూబ్ ఖాన్, ప్రభు గౌడ్, చంటి రాయల్, నాయుడు, బీజేపీ నాయకులు శ్రీకాంత్ మరియు కూటమి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News