Monday, 27 July 2026 01:17:55 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు - సి.ఐ. సుబ్బ రాయుడు

ప్రమాద ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డుల ఏర్పాటు, రోడ్డు భద్రతలపై అవగాహనా కల్పించిన సి.ఐ.

Date : 03 January 2026 09:56 PM Views : 207

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జనవరి 03 : అన్నమయ్య జిల్లావ్యాప్తంగా రోడ్డు భద్రతపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఆదేశాలు, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఉత్తర్వుల మేరకు, శనివారం జిల్లాలోని పుంగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రమాదాల నివారణకు పలు కీలక సూచనలు చేశారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తూ ద్విచక్ర వాహనదారులు ప్రాణరక్షణ కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన శిక్షలతో పాటు జైలుకు పంపుతామని తీవ్రం గా హెచ్చరించిన సి.ఐ. సుబ్బారాయుడు. ఈ సందర్బంగా సి.ఐ. మాట్లాడుతూ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ‘బ్లాక్ స్పాట్’లను గుర్తించి, అక్కడ వాహనదారులను అప్రమత్తం చేసేందుకు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచనల మేరకు అతివేగం, ఓవర్‌లోడ్ ప్రయాణాలు ప్రమాదాలకు దారితీస్తాయని, ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని తెలిపారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :