Monday, 27 July 2026 11:49:01 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మదనపల్లె పట్టణం, కజిన్స్ వీధిలోని జీయాన్ ఈఎన్టీ పాయింట్ నందు రేపు అనగా శుక్రవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ డిసిహెచ్ఎస్, ఈఎన్

Date : 08 November 2025 08:09 AM Views : 133

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె పట్టణం, కజిన్స్ వీధిలోని జీయాన్ ఈఎన్టీ పాయింట్ నందు రేపు అనగా శుక్రవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ డిసిహెచ్ఎస్, ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ పాల్ రవికుమార్ తెలిపారు. బుధవారం స్థానిక కజిన్స్ స్ట్రీట్ లోని జియాన్ ఈఎన్టి పాయింట్ నందు డాక్టర్ పాల్ రవికుమార్ విలేకరులతో మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా తమ సోదరి, తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ పట్టణ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. శుక్రవారం నిర్వహిస్తున్న 23వ ఉచిత మెగా వైద్య శిబిరంలో చెవి, ముక్కు గొంతు, తల, మెడ కు సంబంధించిన వ్యాధులకు చికిత్సలు, దీంతోపాటు చర్మవ్యాధులు, దంత సమస్యలు, క్యాన్సర్ జబ్బులకు నిష్ణాతులైన వైద్యులచే ఉచిత పరీక్షలు, చేసి, ఉచిత మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కావున ఈ సదవకాశాన్ని పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :