నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 31 : తంబళ్లపల్లె నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త సీడ్ మల్లికార్జున నాయుడు తల్లి కోపూరి సుబ్బమ్మ గారు ఈనెల 21వ తేదీన స్వర్గీయులైనందున నేడు ఉత్తరక్రియలు (పెద్దకర్మ) కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు, టిడిపి నాయకులు దొరస్వామి నాయుడు గారు,ఎస్.ఏ మస్తాన్, మహబూబ్ ఖాన్,బండి అమర, జెసి రెడ్డప్ప,బిజెపి శ్రీకాంత్,శివకృష్ణ,చంటి రాయల్,శామ్ కుమార్,సునీల్ రెడ్డి,అరుణ్ కుమార్
Reporter
Namitha News