Monday, 27 July 2026 12:48:52 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ప్రతి ఇంటికి స్వచ్ఛ తాగునీరు అందించడమే కూటమి లక్ష్యం - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్

Date : 10 June 2026 10:49 PM Views : 88

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్10 : గత అవినీతి వైకాపా పాలనలో సాగునీరు, తాగునీటికి కటకటలాడిన తంబళ్లపల్లె ప్రజానీకానికి హంద్రీనీవా తో సాగునీరు, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛ తాగునీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తంబళ్లపల్లె జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ ధీమాగా చెప్పారు. బుధవారం మండలంలోని ఆర్ ఎన్ తాండ పంచాయతీ ఎద్దుల వారి కోటలో జల్జీవన్ మిషన్లో భాగంగా 60 వేల లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులకు ఆయన పూజలు చేసి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏఈఈ వినోద్ కుమార్ మాట్లాడుతూ మండలంలో తంబళ్లపల్లెలో90 వేల లీటర్లు తర్వాత 60 వేల లీటర్ల సామర్థ్యంతో అతిపెద్ద ట్యాంక్ నిర్మాణం తో మారుమూల ప్రజల కు స్వచ్ఛ జలాలు అందించడం జరుగుతుందన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీటి పథకం నిర్మాణాలపై స్థానిక కూటమి నాయకులు,ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ సంజయ్, మాజీ సర్పంచ్ సిద్ధమల్ రెడ్డి, జనసేన నాయకుడు ఎద్దుల నరసింహులు, టిడిపి నాయకులు జి నరసింహులు, వీరాంజనేయులు, మోహన్ బాబు, సురేంద్ర, చిన్న రెడ్డప్ప, జగడం అనిల్, రోహిత్ కుమార్, రాకేష్, నాగేంద్ర కూటమి నాయకులు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :