నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జనవరి 04 : అన్నమయ్య జిల్లా పుంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందరించిన డి.ఐ.జి. కోయ ప్రవీణ్. ఈ సందర్బంగా పలు రికార్డులను పరిశీలించి, పెండింగ్ కేసులు, వారెంట్ ల తదితరముల పై అరా, నల్ల బెల్లం తయారీ, ఎగుమతులపై నిఘా పెంచాలని సూచించిన డి.ఐ.జి. ఈ సందర్బంగా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. డి.ఐ.జి. పర్యటన లో అన్నమయ్య జిల్లా ఎస్పీ దీరజ్ కునుబిల్లి, మదనపల్లి డియస్పి మహేంద్ర పాల్గొన్నారు
Admin
Namitha News