Sunday, 26 July 2026 09:52:10 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ముఖ్యమంత్రితో ప్రత్యేక చర్చకు ఆత్మకూరు యువకుడి కి దక్కిన అవకాశం

Date : 02 April 2026 08:15 AM Views : 166

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - ఏప్రిల్ 02 : ఆత్మకూరు జిల్లాలో సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఉపయోగకరమైన సమాచారం అందిస్తున్న జిల్లాకు చెందిన 6 మందిని ఎంపిక చేసి నేడు వింజమూరుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో భేటీ నిర్వహించారు. అందులో మెట్ట ప్రాంతం ఆత్మకూరుకు చెందిన చల్ల.మదన్ మోహన్ అనే మన ఆత్మకూరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో మాట్లాడే అవకాశం లభించింది.. ఈ సందర్భంగా వీరితో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా గంటసేపు వివిధ అంశాలపై చర్చించారు.. అందులో సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలుపుతున్న అంశాలను దీని ద్వారా లభించే ఉపాధి అవకాశాలు, వీరి నుండి ప్రజలు తెలుసుకుంటున్న అంశాలను ముఖ్యమంత్రి వీరితో చర్చించారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేలు గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని వీరితో మాట్లాడారు.. మరోసారి తనను కలవాలని వీరికి తెలిపారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :