నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : మదనపల్లి - నవంబర్ 13: మదనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కూటమి నాయకుల ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించిన పాలకవర్గం పదవీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం లో ముగ్గురు రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ల సమక్షంలో జరిగిన కార్యక్రమం లో పాల్గొన తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు
Reporter
Namitha News