నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 06 : మదనపల్లి మండలం వలసపల్లి పంచాయతీ లోని మొలకలదిన్నె గ్రామసభ లో రైతులకు ఆధునాతన సాంకేతికతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. తొంబై మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.
Reporter
Namitha News