Sunday, 26 July 2026 09:56:10 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మందకృష్ణ పిలుపుతో మాదిగ జాతి బిడ్డల భవిష్యత్తుకు పునాది

Date : 22 June 2026 10:01 PM Views : 91

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 22 : రాజ్యాంగ సృష్టికర్త దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో మాదిగ రిజర్వేషన్ల సాధన కర్త మందకృష్ణ మాదిగ పిలుపు, అధికార ప్రతినిధి నరేంద్ర మాదిగ సూచనలతో ప్రతి దళితవాడ జల్లెడ పట్టి మాదిగ బిడ్డల చదువు కోసం తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ తంబళ్లపల్లె ఇంచార్జ్ వేటా మల్లికార్జున తెలిపారు. సోమవారం మండలంలోని ఆర్ ఎన్ తాండ , కొటాల దళిత వాడల్లో మాదిగ కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులకు చదువు యొక్క ఉపయోగాల పై అవగాహన కల్పించి నేటి ఆధునిక సమాజంలో చదువుతో విజ్ఞానంతో పాటు వికాసం, ఆర్థిక సమానత్వం, సమాజంలో గౌరవం, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరడానికి మూల కారణమని హితవు పలికారు. దళితవాడలోని ప్రతి విద్యార్థిని కచ్చితంగా బడికి పంపించి ఉన్నత చదువులు చదవడానికి మీరు సమిధలుగా మారి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. వారి వెంట ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, దళిత కుటుంబాల తల్లిదండ్రులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :