Sunday, 26 July 2026 07:38:09 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

పంచాలమర్రి జి.పి బిల్డింగ్ నిర్మాణానికి గ్రహణం

Date : 08 December 2025 10:00 PM Views : 175

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 08 : తంబళ్లపల్లె మండలం పంచాలమర్రి పంచాయతీకి గ్రామ పంచాయతీ భవనం మంజూరు అయింది. ఈ భవన నిర్మాణానికి ఇరువర్గాల మధ్య భూ వివాదం చెలరేగి రచ్చకెక్కింది. భవన నిర్మాణానికి పంచాలమర్రిలో ఎల్పిఎం నెంబర్ 17 46 లో 0.05 సెంట్లు భూమి రెవిన్యూ, మండల పరిషత్ అధికారులు ధ్రువీకరించారు. పంచాయతీ భవనం నిర్మాణానికి అధికార పార్టీ నాయకులు భూమిని చదును చేయగా ఓ వ్యక్తి ఆ భూమి తాను కొన్నానని ఆ స్థలం నాకు చెందిందని లాయర్ నోటిస్ తో పాటు ఆ స్థలంలో తాత్కాలిక రేకుల షెడ్డు ఏర్పాటు చేయడంతో వివాదం చెలరేగింది. ఈ విషయమై గ్రామ సర్పంచ్ నాగేంద్రబాబు స్థానిక కార్యదర్శి ఈశ్వర్ రెడ్డి తోపాటు మండల పరిషత్ అధికారులకు ఫిర్యాదు చేయగా మండల పరిషత్ అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు పంపినట్లు అధికారులు విలేకరులకు తెలిపారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :