Sunday, 26 July 2026 08:27:22 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

సోలార్ పవర్ తో మూడు దశాబ్దాలు కరెంట్ బిల్ కు చెక్.

Date : 10 December 2025 06:53 PM Views : 256

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 10 : పీఎం సూర్య ఘర్ పథకంలో సోలార్ పవర్ ఏర్పాటుతో వినియోగదారులు మూడు దశాబ్దాల పాటు కరెంటు బిల్లు చెల్లించకపోగా ఆదాయం సమకూరుతుందని యాక్సిసో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు బెదురు ఇల్లేష్ ,బాలమురుగన్ లు పిలుపునిచ్చారు. బుధవారం ఐకెపి కార్యాలయంలో ఏపీఎం గంగాధర్ ఆధ్వర్యంలో పి యం సూర్యఘర్ సోలార్ పవర్ ఉపయోగాలపై మహిళా సంఘాలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాలమురుగన్ మాట్లాడుతూ ఒకసారి సోలార్ రూప్ టాప్ ఇంస్టాలేషన్ చేసుకుంటే 30 ఏళ్లపాటు నాణ్యమైన విద్యుత్తు తోపాటు విద్యుత్ చార్జీలు ఉండవని సూర్యఘర్ పథకంలో సబ్సిడీతో ప్రతి మహిళా సభ్యురాలు సోలార్ రూట్ టాప్ ఇన్ స్టాలేషన్ చేసుకొని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ఏపీఎం గంగాధర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో సూర్యఘర్ పథకం సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో విద్యుత్ బిల్లుల సమస్యను అధిగమించి ఆదాయం పెంచుకోవాలని సూచించారు. సోలార్ పవర్ రూప్ టాప్ చేయించుకునే లబ్ధిదారులు ఈ ఫోన్ నెంబర్(8688267029)ను సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐకెపి సీసీలు కత్తి నరసింహులు, రమణ , ఆదిలక్ష్మి, భాష,సంఘమిత్రలు, మహిళ సభ్యులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: