నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిమ్మనపల్లి - డిసెంబర్ 01 : నిమ్మనపల్లి మండలం రెడ్డివారి పల్లి వద్ద రైతులకు సబ్సిడీ పై యూరియా పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాష . ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులను అన్ని విధాలుగా అడుకొంటోందని, ప్రతీ రైతుకు రాయితీ పై యూరియా ను పంపిణీ చేస్తుందని , రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియచేసారు.
Reporter
Namitha News