Monday, 27 July 2026 02:15:53 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పెంచుపాడు గ్రామంలో దారి సమస్యపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బాధితులు

Date : 19 January 2026 11:46 AM Views : 140

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా, మదనపల్లి మండలం, మదనపల్లి పోస్టు మరియు టౌను పెంచుపాడు రోడ్డు నెం.10-170 రులో పుండు లేట్ మనేరి వెంకట్రమణ కుమారుడు చలపతి కాపురం ఉండాడు వ్యవసాయము వలన జీవనము కొనసాగించుటకు గ్రామం దాఖలా సర్వేనెం. 387 లో నందు ఎ.35-70 సెంట్లు కలదు. కానీ సర్వేనెం.387/16 రు నందు పద్మావతి, ఈమె భర్త మ ప్రసాద్ వీర్లు ఇద్దరు సర్వేనెం.387/1క్యు గల భూమికి దారి ఇవ్వడం లేదు. అని గత 9 సంవత్సరముల నుండి చాలా ఇబ్బందులు పడుతున్నాను. దీని గుంరి పలుమార్లు సంబంధిత అధికారులకు అర్జీలు సమర్పించిన కూడా నాకు న్యాయము జరగలేదు. అక్కడ కొండ వంకను పూర్వీకులు బండి బాటగా 1957వ సం|| నుండి వాడుకొనుచున్నారు. సదరు భూమి మా రికార్డుల యందు వున్నది. సదరు దారిని పై వారు ఆక్రమించి హంద్రీ నీవా కాలువ దగ్గర గల సర్వీసం. 364 మొత్తము ప్రభుత్వము భూమిని అక్రమించి అల్లనేరేడు చెట్లు పెట్టి అందులో బోరు వేసి మరియు ఓబులనాయుని చెరువును ఆక్రమించి అందులో కూడా అల్లనేరేడు చెట్లును పెంచి, అటు వైపు కూడా దారి లేకుండా మరియు ఇతర రైతులకు కూడా దారి వదలకుండా పొలం వద్దకు పోకుండా చాలా ఇబ్బందులుకు గురి చేస్తున్నారు. ఈ విషయంగా గ్రామ రైతులు అందరు కలిసి పలుమార్లు అర్జీలు సమర్పించిన కూడా మాకు ఇంత వరకు న్యాయము చేయలేదు. విచారణ జరగలేదు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. తమరు నా మీద దయవుంచి మనేరి పద్మావతి, ఈమె భర్త మసరి ప్రసాద్ వీర్లకు పిలిపించి విచారించి నా భూమి వద్దకు దారిని యిప్పించి నాతో పాటీ మిగతా రైతులకు న్యాయము చేయవలసినదిగా కోరి ప్రార్థిస్తున్నాను.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :