Monday, 27 July 2026 03:31:49 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

డిసెంబర్ 6న మల్లయ్య కొండ ఆదాయ వనరుల వేలం పాటలు

Date : 03 December 2025 08:45 PM Views : 156

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 03 ః తంబళ్లపల్లె మండల కేంద్రం సమీపం లోని మల్లయ్య కొండ ఆదాయ వనరుల వేలం పాట లను ఈనెల 6వ తేదీన కొండపైన దేవస్థానం వద్ద నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహణ అధికారి ఎద్దుల మునిరాజా తెలిపారు. మల్లయ్య కొండ మల్లికార్జున స్వామి దేవస్థానం కు చెందిన ఆదాయ వనరులు 1.2.2026 నుండి 31.1.2027 ఏడాది కాలం వరకు తలనీలాలు పోగు చేసుకునే హక్కుకు రూ లక్ష డిపాజిట్, వాహనములు పార్కింగ్ హక్కుకు రూ లక్ష డిపాజిట్, గౌరమ్మ గుడి వద్ద పూజ సామాగ్రి సేకరణ కు రూ50వేలు, వెలుగు మల్లమ్మ గుడి వద్ద పూజా సామాగ్రి అమ్ముకునేందుకు రూ 50వేలు, వీరన్న గెవిల వద్ద పూజా సామాగ్రి అమ్ముకునే హక్కుకు రూ 10వేలు, కొండపై పూజా సామాగ్రి, అంగడి నిర్వహణకు రూ 50వేలు, కొబ్బరి చిప్పలు సేకరణ కు రూ 50వేలు, దేవస్థానం వద్ద పాదరక్షలు భద్రపరిచే రుసుము వసూలు చేసుకునేందుకు 14.2.2026 నుండి 16.2.2026 తేదీ వరకు వేలంపాటకు రూ 10వేలు డిపాజిట్ చెల్లించాలన్నారు. వేలం పాట దక్కించుకున్న వారు వెంటనే సగభాగం చెల్లించి రశీదు పొంది మిగిలిన పైకం ను 20 రోజుల లోపు చెల్లించి రసీదు పొందాలని గతంలో దేవస్థానానికి బకాయిలు ఉన్న వారు వేలం పాటలకు అనర్హులని తెలిపారు . ఆసక్తి గల పాటదారులు వేలం పాటలలో పాల్గొనాలని ఈ.ఓ. మునిరాజా తెలియచేసారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: