Monday, 27 July 2026 02:12:45 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

తంబళ్లపల్లె రైతుల ఖాతా లలో రూ 5.38 కోట్ల పి.యం. కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు జమ

Date : 14 March 2026 08:18 AM Views : 433

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 13 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా తంబళ్లపల్లె మండలంలోని 8973 మంది రైతులకు రూ 5.38.38000 కోట్ల నిధులు రైతుల ఖాతాలకు జమ జరిగినట్లు సురేష్, రెడ్డిశేఖర్, నవ జోష్ణ లు తెలిపారు‍‌. శుక్రవారం తంబళ్లపల్లె సచివాలయంలో రైతులతో జరిగిన సమీక్షలో వారు అన్నదాత సుఖీభవ ద్వారా రూ 3.58.92000 కోట్లు పీఎం కిసాన్ ద్వారా రూ 1.79.46000 కోట్లు మొత్తం రూ 5.38.38000 కోట్లు రైతుల ఖాతాలో జమ అయ్యాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన ఈ నిధుల లబ్ధిదారుల పేర్లను గ్రామ సభకు వివరించారు. అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాలో పడని రైతులు తమ సమస్యలను వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని వీడియో ద్వారా రైతులకు వినిపించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, పెద్దేరు ప్రాజెక్టు చైర్మన్ కొటాల శివకుమార్, పురుషోత్తం, మాజీ జెడ్పిటిసి రామచంద్ర,తెలుగు యువత ఉపాధ్యక్షుడు నరసింహులు, చెరువు సంఘం అధ్యక్షుడు రామలింగారెడ్డి, బాలకృష్ణారెడ్డి, కాలా నారాయణ, సామిరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు మహేష్, బురుజు వెంకటరమణ, వెంకట్ రెడ్డి, శ్రీనివాసులు, రామాంజులు, డి ఎ సోమశేఖర్ రెడ్డి,రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :