నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 11 : మదనపల్లి పట్టణం బసినికొండ శాస్త్రి వీధి, అప్పారావు తోట నీరుగట్టు వారి పల్లి మరియు వీవర్స్ కాలనీ నందు దాదాపు 12 మంది లబ్ధిదారులకు 18 లక్షల రూపాయలు లను పంపిణీ చేయగా, అత్యధికంగా వీవర్స్ కాలనీ నందు గంగోత్రి ఫంక్షన్ హాల్ దగ్గర వంశీ అనే బాధితునికి రూ : 6,50,727/- రూపాయల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
Reporter
Namitha News