Sunday, 26 July 2026 05:15:51 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

కాపునాడు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా కొటాల శివకుమార్

Date : 27 May 2026 08:27 PM Views : 120

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సంఘం సారథ్యంలో అన్నమయ్య జిల్లా కాపునాడు అధ్యక్షుడిగా తంబళ్లపల్లె పెద్దేరు ప్రాజెక్టు చైర్మన్ కొటాల శివకుమార్ ను రాష్ట్ర కాపునాడు ప్రతినిధులు దివంగత రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు పిల్లా వెంకటేశ్వరరావు కుమార్తె శ్రీదేవి, మదనపల్లి కాపునాడు అడ్ హక్ కమిటీ ఉపాధ్యక్షుడు ఆంజనేయ కుమార్ లు ఎంపిక చేశారు. బుధవారం మదనపల్లెలో జరిగిన రాష్ట్ర కాపునాడు సంఘం సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా కొటాల శివకుమార్ తో పాటు మరో 67 మంది నియోజకవర్గ అధ్యక్షులు, కమిటీ నెంబర్లను ఏకగ్రీవంగాఎంపిక చేశారు. ఈ సందర్భంగా కొటాల శివకుమార్ తన ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇచ్చిన జిల్లా కాపునాడు అధ్యక్ష పదవి కి న్యాయం చేస్తూ కాపు, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు సంఘాల సమస్యల పరిష్కారానికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని సంఘం బలోపేతానికి సాయి శక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శివకుమార్ కు జిల్లా కాపునాడు అధ్యక్ష పదవి దక్కిన విషయం తెలుసుకున్న తన జన్మస్థలం పెద్దేరు ఆయకట్టులోని కొటాల, ఆర్ ఎన్ తాండా, జుంజురపెంట పంచాయతీలలోని నాయకులు, ప్రజలు సంతోషంతో సంబరాలు చేసుకోగా తంబళ్లపల్లె మండలంలోని టిడిపి, బిజెపి, జనసేన కూటమి నాయకులు సంతోషం వ్యక్తం చేస్తూ ఫోన్లో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :