నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 24 : మదనపల్లి పట్టణం నీరుగుట్టువారిపల్లి లోని మాయాబజార్ లో నున్న వివేకానంద స్కూల్ నందు విద్యార్థులకు కొరకు త్రాగునీటి కొరత దృష్ట్యా బోరును ప్రభుత్వం సహకారం తో వేసిన భోరు ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
Namitha News