నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 18 : మదనపల్లి పట్టణం లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడం పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ, క్రాష్ ప్రోగ్రామ్ నిర్వహించకనే ట్యాంకర్ల తో నీటి సరఫరా కు ముందుకు రావడం వెనుక నీటి దోపిడీకి తెర లేపారా అంటూ వ్యాఖ్యానిస్తున్న వైసీపీ ఇంచార్జ్ నిసార్ అహమ్మద్. ఈ సందర్బంగా స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్ దీనిపై ద్రుష్టి సారించాలని కోరుతున్నామంటున్నా నిసార్ అహమ్మద్. మదనపల్లి పట్టణం లోనే కాక గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా త్రాగునీటి కొరత లేకుండా సమీక్షిస్తూ, వీలుపడిన చోట్ల ఆర్వో ప్లాంట్లు అమర్చి త్రాగునీటి కొరత లేకుండా చేసిన ఘనత వైసీపీ దే అంటున్న నిషార్ అహమ్మద్
Reporter
Namitha News