Sunday, 26 July 2026 07:38:11 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

అట్రాసిటీ కేసునమోదు చేయాలి - మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమలా సుదర్శన్

Date : 22 November 2025 11:22 AM Views : 136

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 21 : రామసముద్రం మండలం దిగువపాళ్యం కు చెందిన దలిత నాయకుడు భాస్కర్ పై దర్శన్ గౌడు చేసిన దాడిపై పోలీసులు తక్షణమే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసు స్టేషన్ లో మాలమహనాడు రాష్ట్ర నాయకులు డాక్టర్ యమల సుదర్శన్ పోలీస్ లకు డిమాండ్ చేసి పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు . శుక్రవారం పోలీస్ స్టేషన్ లో మాల మహా నాడు నాయకులు యమల సుదర్శన్,రవి మల్లెల మెహనగూండా మనోహర్ చంద్రయ్య మరియు రామసముద్రం మండల దలిత మాలమహనాడు నాయకులు భాస్కర్ ,శేషాద్రి, నరసింహులు, పవన్, శ్రీరాములు, మల్లికార్జున, అంబరీష్, శంకరన్న, సోమశేఖర్, మెకానిక్ వెంకటేష్, గంగాదర్, సురేష్, బాబూరావ్, వెంకటరమణ, రమణప్ప, చంద్ర, అరికెల చంద్ర, హరి, జై భీమ్ గంగాధర్, శ్రీకాంత్, ఆంజనేయులు, జే సి బి రామాంజులు, తదితరులు పాల్గొని మాలహనాడు నాయకులు భాస్కర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండీంచారు. దీనిపై రామసముద్రం పోలీస్ స్టేషన్ లో నిందితునిపై యస్సీ, యస్.టి కేసు నమోదు చేయమని పిర్యాదు చేయడం జరిగింది. ఎస్సై రమేష్ బాబు గత మూడురోజులుగా అందుబాటులో లేనందువలన చరవాణి ద్వారా సంభాషించి కేసు నమోదు చేస్తామని హమీ ఇవ్వడం జరిగింది

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :