Monday, 27 July 2026 02:43:05 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఏబిసి ఓలింపియాడ్ స్కూల్ లో ముందోస్తు సంక్రాంతి సంబరాలు

Date : 26 December 2025 08:06 PM Views : 178

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - డిసెంబరు 26 : మన సంస్కృతి సంస్థ తిరుపతి వారి ఆధ్వర్యంలో మన సంస్కృతి మన సంక్రాంతి పేరిట గుర్రంకొండ కొత్తపేట లో ఉన్న ఎబిసి ఒలంపియాడ్ స్కూల్ లో ముందొస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. రంగవల్లులు, భోగి మంటలు, గాలి పటాల పోటీలు, సాంప్రదాయ జానపద పాటలు, నృత్యాలు తదితర కార్యక్రమాల తో ఎబిసి విద్యార్ధులు, కళాకారులు అలరించారు. మన సంస్కృతి సంస్థ కార్యదర్శి రెడ్డెప్ప, విశ్వహిందూ పరిషత్ ధర్మాచార్య శంకర, మహేంద్ర మర్రి పీఠాధిపతి మల్లికార్జున స్వామి, రిటైర్డ్ దూరదర్శన్ చీఫ్ కెమరామెన్ ప్రభాకర మూర్తి, నక్కా రాచయ్య ట్రస్ట్ కార్యదర్శి నక్కా సతీష్ , నక్కా బాలాజీ, బిజెపి జిల్లా సభ్యులు గోపాల్ రెడ్డి, తదితరులు సంక్రాంతి విశిష్టత, ఎబిసి స్కూల్ లో కార్యక్రమాల గురించి ప్రసంగించారు. కళాకారులు ఉప్పు శ్రీనివాసులు, రామలక్ష్మి, అమర, రామాంజులు, వెంకటరమణ, తదితరులు వాద్య గానాలతో అలరించారు. అతిథులు భోగి మంట వద్ద పూజలు నిర్వహించి మంట వెలిగించారు. గాయకుడు, రచయిత తిరువీధి శ్రీధర్ ఆనంద్ ఫౌండేషన్ చైర్మన్ శేషాధ్రి నాయుడు సంయుక్త ఆధ్వర్యాన కార్యక్రమాల నిర్వహణ పట్ల పలువురు ప్రశంసించారు. విచ్చేసిన అతిథులను శాలువాలతో సత్కరించిన అనంతరం అందరికీ భోజనాలు అందించారు. ఈ కార్యక్రమంలో పరసా అమర, అనిల్, రమేష్ , టైలర్ శీనా, నవీన్, మాకం వెంకటేశ్వర్లు, రెడ్డెప్ప, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎబిసి హెడ్ అంభిలీ తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :