Sunday, 26 July 2026 09:53:44 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

దృష్టి కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

Date : 18 February 2026 07:13 AM Views : 249

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 17 ః మదనపల్లి డాక్టర్ అగర్వాల్ దృష్టి ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినట్లు డాక్టర్ నిరంజన్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం ఐకెపి కార్యాలయంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి 67 మంది కి కంటి పరీక్షలు నిర్వహించి అందులో 40 మందికి ఆపరేషన్లు చేయడానికి ఎంపిక చేశారు. ఆపరేషన్లు ఎంపికైన వారికి మదనపల్లె అగర్వాల్ కంటి వైద్య ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆపరేషన్లు అవసరమైన వారు ఆధార్ కార్డు, హెల్త్ కార్డు తప్పక తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఎంపీపీ శ్యామల కోటిరెడ్డి,ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా,ఏపిఎం గంగాధర్ లకు ఇమ్యానిల్ రాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో సిబ్బంది కళ్యాణి, అన్విత సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :