Monday, 27 July 2026 01:04:25 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మంగళగిరి జాతీయ రహదారిపై బి.సి.వై కార్యకర్తల ఆందోళన, టెన్షన్ వాతావరణం

బిసి ల అభ్యున్నతి కొరకు బిసివై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష కు సంఘీభావం గా బిసిల ఆందోళన

Date : 13 April 2026 11:03 PM Views : 184

నమిత న్యూస్ - Andhra Pradesh / గుంటూరు : మంగళగిరి - ఏప్రిల్ 13 : బీసీల అభ్యున్నతికి, వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ BCY పార్టీ అధినేత బోడే రామచంద్రయాదవ్ చేపట్టని ఆమరణ దీక్షాప్రాంగణం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత మూడు రోజులుగా రామచంద్రయాదవ్ దీక్షచేపట్టినప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో పాటు రామచంద్రయాదవ్ ఆరోగ్యం క్షీణిస్తున్న క్రమంలో కార్యకర్తలు పలు బీసీ నేతలు హైవే పై నిరసన తెలిపారు. నేషనల్ హైవే పై వాహనాలు నిలుపుదల చేసి.. అక్కడ పడిఉన్న చెట్లకు నిప్పు పెట్టారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :