Sunday, 26 July 2026 05:31:50 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్

Date : 08 June 2026 08:39 PM Views : 177

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 08 : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి పాలనలో ప్రజలు అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నట్లు తంబళ్లపల్లె జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ కొనియాడారు. సోమవారం ఆయనకు గుండ్లపల్లి పెద్దచెరువు చైర్మన్ సిద్ధమల్ రెడ్డి, టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చెరువు అభివృద్ధి పనులకు సాయినాథ్ పూజలు నిర్వహించి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లె నియోజకవర్గం లో గత వైకాపా ప్రభుత్వం అన్ని రకాలుగా దోపిడీ చేయగా నేటి మాకూటమి ప్రభుత్వం 2047 విజన్ లో భాగంగా సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, చెరువుల అభివృద్ధి పనులతో బాటు సంక్షేమ పథకాలు అందించిన ఘనత మా కూటమికే దక్కినట్లు చెప్పారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ కు 15 ఏళ్ల వరకు తిరుగు లేదని వైకాపా అడ్రస్ గల్లంతు ఖాయమని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కూటమి అభ్యర్థులు విజయ ఢంకా మోగించడం ఖాయమన్నారు. ఆయన వెంట క్లస్టర్ ఇంచార్జ్ కాలా నారాయణ, జైపాల్ నాయుడు, శివారెడ్డి, పెద్ద వీరభద్ర, మధు నాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు రెడ్డప్ప నాయుడు, కూటమి నాయకులు, గుండ్లపల్లి ఆయకట్టు రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: