Sunday, 26 July 2026 01:33:32 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

గ్రామీణ ప్రాంతం లోని హృద్రుగులు సద్వినియోగం చేసుకోగలరు

ఆత్మకూరు లో కూడా అందుబాటులోకి మెడికవర్ హాస్పిటల్ వైద్య సేవలు

Date : 24 January 2026 08:37 PM Views : 123

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - జనవరి 24 : నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో రవితేజ కళ్యాణమండపం నందు నెల్లూరుకు చెందిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్య సిబ్బంది విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యాన్ని వారు వివరిస్తూ నెల్లూరులో ఉన్న మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం తమ హాస్పిటల్ వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో గ్రామీణ ప్రాంతంలో కూడా తమ వైద్య సేవలు అందించాలనే సంకల్పం తో ఆత్మకూరు ప్రాంత గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ జయరాం యాదవ్ మాట్లాడుతూ గుండె సంబంధిత వ్యాధి పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ముందస్తుగా తెలుసుకున్న సూచనలతో ప్రతి ఒక్కరు గుండె వ్యాధిని నివారణకు చర్యలు తీసుకోవచ్చని, అలాగే వ్యాధి పట్ల చాలామందికి అవగాహన లేక వ్యాధి సోకినప్పుడు దానికి వైద్య సేవలు ఎక్కడ అందుతాయో అనే అవగాహన లేక , హాస్పిటల్ కు సమయానికి చేరుకోవడానికి సమయం సరిపోక ఈ మూడు కారణాలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని,వీటిని ప్రజలకు చేరువకు తెచ్చే విధంగా మా మెడికవర్ హాస్పిటల్ ప్రయత్నం చేయడానికి, మేము సిద్ధంగా ఉన్నామని, అంతే కాక గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే మా ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు. ఆత్మకూరు లోని బిఎస్సార్ హాస్పిటల్, అభిరామ్ హాస్పిటల్ కు మా హాస్పటల్ వైద్యులు వస్తూ ఉంటారని వారు వచ్చే తేదీలను, వైద్య నిపుణుల వివరాలను తెలియపరిచారు. ఈ సమావేశానికి మెడికల్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ రంజిత్ రెడ్డి, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ జయరాం యాదవ్, హాస్పిటల్ ప.ఆర్.ఓ. సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :