Sunday, 26 July 2026 04:41:14 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలి - డి.డి.ఈ.ఓ లోకేశ్వర్ రెడ్డి

Date : 11 March 2026 10:44 PM Views : 270

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 11 : టెన్త్ విద్యార్థులు రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చాలని డివిజనల్ డిప్యూటీ విద్యాశాఖ అధికారి లోకేశ్వర్ రెడ్డి సూచించారు. బుధవారం ఆయన మండలంలోని కోసువారిపల్లి జడ్పీ హైస్కూల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి విద్యా ప్రమాణాలను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. టెన్త్ విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా పట్టుదల సడలకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా 9వ తరగతి విద్యార్థులకు బ్రిడ్జి కోర్స్ కు సంబంధించిన విషయాలు తెలియజేశారు. పాఠశాల హెడ్ మాస్టర్ తో పాటు అధ్యాపక బృందం టెన్త్ విద్యార్థుల విద్యా ప్రమాణాలపై దృష్టి సారించి వారి సమస్యలను పరిష్కరించి ఉత్తమ ఫలితాలు సాధనకు సహకరించాలన్నారు. ఆయన వెంట హెడ్మాస్టర్ నందకుమార్ మరియు అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: