Monday, 27 July 2026 02:43:11 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

డాక్టర్ రెడ్డి బాష కు ఐకాన్ ఆఫ్ హెల్త్ కేర్ - 2౦26 అవార్డు

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి నుండీ అవార్డు స్వీకరించిన డాక్టర్ రెడ్డి బాష

Date : 13 January 2026 10:27 AM Views : 227

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 13 : మదనపల్లి పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు డబ్బుతో సంబంధం ముడిపెట్టకుండా గుండె సంబంధిత రోగులకు అత్యవసర పరిస్థితి లలో ఏళ్ల వేళలా పగలు , అపరాత్రి సమయం చూసుకోకుండా నిరంతరం వైద్యసేవలు అందించే డాక్టరు రెడ్డి బాష ప్రజల మనిషిగా గుర్తుండి పోయే డాక్టర్ కు ప్రతీ ఏడాది టైమ్స్ ఆఫ్ ఇండియా గౌరవం గా అందించే అవార్డు కు ఎంపికైన మదనపల్లి కి చెందిన గుండె వైద్య నిపుణులు డాక్టర్ రెడ్డి బాష. అవార్డు స్వీకరించిన ఈ సంవత్సరం ది టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డుల కార్యక్రమం కు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ చేతుల మీదుగా "ఐకాన్ ఆఫ్ హెల్త్ కేర్ 2026 " అవార్డు స్వీకరించిన డాక్టర్ రెడ్డి బాష . ఐకాన్ ఆఫ్ హెల్త్ కేర్ 2026 అవార్డు పొందిన డాక్టర్ రెడ్డి బాష కు మదనపల్లి లోని పలువురు డాక్టర్లు రెడ్డి బాష ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :