నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జూలై 01 : వైయస్సార్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి రాయలసీమ ప్రాజెక్టుల పరిరక్షణ సమితి కోఆర్డినేటర్ సిబ్యాల విజయ భాస్కర్ ఆధ్వర్యంలో సన్మానం, శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పార్టీ అభ్యున్నత కోసం కష్టపడే పని చేసే ప్రతి కార్యకర్తకి సమచిత స్థానం ఎప్పటికీ ఉంటుందని ఆయన తెలిపారు, సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి నాయకులు జిల్లా ఆర్గనైజ్ సెక్రెటరీ సుఖవాశి శ్యాం కుమార్. జిల్లా టూరిజం డైరెక్టర్ కొత్తిమీర ప్రసాద్. సంబేపల్లి మండలం బూత్ కన్వీనర్ వడ్డే వెంకటరమణారెడ్డి. రాయచోటి పట్టణ అధ్యక్షులు నవాజ్ భాష., రాయచోటి బూత్ కన్వీనర్ ఖలీల్ బేక్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు అంజి, వెంకట్రాంరెడ్డి, జిల్లా శాలివాహన అధ్యక్షులు నాగేంద్ర, మహేష్, పలువురు పాల్గొన్నారు
Reporter
Namitha News