Sunday, 26 July 2026 01:35:10 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపన్నులకు శ్రీరామరక్ష - బేరిపల్లి శ్రీనివాసులు

Date : 04 April 2026 09:57 PM Views : 219

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 04 : రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయ నిధి చెక్కులు నిరుపేదల పాలిట శ్రీరామరక్షగా నిలిచినట్లు టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ సీనియర్ నాయకుడు బేరిపల్లి శ్రీనివాసులు కొనియాడారు. శనివారం కోసువారిపల్లి పంచాయతీలో పలువురు తమ ఆరోగ్యాలు క్షీణించి ఆర్థిక స్తోమత లేక మెరుగైన చికిత్సలు చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను బేరి శ్రీనివాసులు ఇంటింటికి తిరిగి పంపిణి చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి తో మాకుటుంబాలు ఉపశమనం పొందామని జీవితకాలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం లో టిడిపి నాయకులు కృష్ణమూర్తి, కేశవరెడ్డి కూటమి నాయకులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :